జాజి కాయ చేసే మేలు

Nutmeg Health Benefits: జాజికాయ.. బిర్యాణీకి ఎక్స్ట్రా టేస్ట్ తీసుకొస్తుంది. మాంసాహార వంటల్లో రుచికి, సువాసనకు తప్పనిసరిగా వాడతారు. దీన్ని కిళ్లీ/తమలపాకుల్లో వేసి తీసుకుంటారు. దీన్నే మేస్, నట్మెగ్ అంటారు. జాజికాయ వంటలకు టేస్ట్, వాసన తీసుకురావడమే కాదు.. మన ఆరోగ్యానికీ … Read More

మెడికల్ మాఫియా

మెడికల్ మాఫియా అనేపదం కొత్తగా ఉన్న, ఇది అత్యంత్ పరమాదకరమెైన్ది. కొంత్మంది గ్రూప్స్ గాఏరపడి, మన్ం వివిధ వ్ాయధులు న్యం చేస ందుకు వ్ాడే మెడిసిన్ల్ మందులకు , కల్తత మందులుత్యారుచేసి మార్కెట్లో వికూయిస్ుత నననరు. కొంత్మంది మెడికల్ దుకాణదనరులు ఆ … Read More

పిల్లలు మూత్రము ఆపితే ……..

పిల్లలు మూత్రము బిగబట్టీతే చక్కని గృహ చిట్కా గోమూత్రము పాలు,ఆముదము సమభాగాలుగా కలిపి ఒక అణా ఎత్తు గుగ్గిలం, చూర్ణం కలిపి త్రాగిపించినట్లయితే పిల్లలకు మూత్రం బిగబట్టుడు అనేది తగ్గిపోతుంది.ధారాలముగా మూత్రం వస్తుంది. మూత్రం పోయడంలో పిల్లలకు ఇబ్బందిగా అనిపించినట్లయితే పిప్పిలి,పటిక … Read More

చికెన్—స్టెరాయిడ్స్

పిల్లల నుంచి పెద్దల వరకు మీకు ఇష్టమైన ఫుడ్ ఏమిటి అని అడిగితే తడుముకోకుండా చెప్పేది బిరియాని అయితే ఈ బిర్యానీలో చాలా రకాలు ఉంటాయి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ. 80% ప్రజలు ఇష్టపడేది చికెన్ బిర్యాని. … Read More

అజినోమోటో (స్లో పాయిజన్)

అజినోమోటో అంటే అందరికీ తెలిసిందే చైనా ఉప్పు లేదా టేస్టింగ్ సాల్ట్. దీనిని వివిధ వంటకాలలో ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో రుచి కోసం మరియు మంచి సువాసన కోసం వాడుతున్నారు. అయితే దీనిని మన పూర్వీకులు వంటలలో వాడేవారా, మరి … Read More

వెల్లుల్లి యొక్క ప్రయోజనాలు మరియు ఉపయోగాలు

2. విరేచనాలకు చికిత్స చేస్తుంది. ఈ మొక్క టైఫాయిడ్-పారాటిఫాయిడ్-ఎంటెరిటిస్ సమూహంలోని గ్రామ్-నెగటివ్ జెర్మ్స్‌పై నిరోధక ప్రభావాలను ఉత్పత్తి చేస్తుంది, నిజానికి ఇది అత్యుత్తమ క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంది మరియు అమీబిక్ విరేచనాలను అరికట్టగలదు. వెల్లుల్లి ప్రయోజనాలు కూడా క్యాన్సర్ వ్యతిరేక … Read More

సోంపు విత్తనాలు తినటం వల్ల ఎన్నో రకాల లాభాలు కలుగుతాయని మీకు తెలుసా. 👇

☘సాధారణంగా ప్రతి ఒక్కరు ఆహారం తిన్న తర్వాత సరిగ్గా జీర్ణం అవ్వడానికి సోంపుని తింటూ ఉంటారు. సోంపుని ఆంగ్లంలో ఫెన్నెల్ సీడ్స్ అని అంటారు. సాధారణంగా మనం అందరం సోంపు గా పిలుచుకునే ఈ విత్తనాలు తినడం వల్ల ఎన్నో రకాల … Read More

గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గటానికి.. బ్లాక్ టీ పర్​ఫెక్ట్..

👉 ఈ టీ లో కేఫిన్ తక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి కాఫీ, ఇతర టీలకు బదులుగా ప్రతిరోజూ బ్లాక్ టీని తీసుకుంటే ఆరోగ్యానికి పలు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 🍁 వెయిట్ లాస్ మధుమేహం, గుండె జబ్బులు, … Read More