Congress Manifesto: తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల..

కాంగ్రెస్ మేనిఫెస్టో ఇదే..

  • నిరుద్యోగ నిర్మూలన
  • ఉద్యోగం కల్పించే వరకు రూ.4 వేల నిరుద్యోగ భృతి
  • మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
  • మొదటి ఏడాదిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ
  • 18 సంవత్సరాల పైబడి చదువుకునే ప్రతీ యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు
  • ఎస్సీ రిజర్వేషన్ల పెంపు
  • ఏబీసీడీ వర్గీకరణ
  • బెల్ట్ షాపులు రద్దు
  • తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఎంటి స్థలం, గౌరవ భృతి
  • వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్.
  • 3 లక్షల వడ్డీ లేని పంట రుణం.
  • కోతుల నివారణకు ప్రతీ జిల్లాలో స్టెరిలైజ్ కేంద్రం.
  • కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ.
  • చెరువుల నిర్వాహణ‌, మరమ్మతుల బాధ్యత నీటి సంఘాలకు అప్పగింత.
  • తొలి క్యాబినెట్‌లో మెగా డీఏస్సీ
  • రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పోరేషన్‌కు రూ.1000 కోట్ల బడ్జెట్.
  • విద్యార్థులకు ఫ్రీ ఇంటర్ నెట్.
  • విద్యా రంగానికి బడ్జెట్‌లో 6 నుంచి 15 శాతం వరకు పెంపు.
  • ఖమ్మం, ఆదిలాబాద్‌లలో నూతన విశ్వవిద్యాలయాలు.
  • వైద్య రంగం బడ్జెట్ రెట్టింపు.
  • ధరణి స్థానంలో భూమాత పోర్టల్.
  • రేషన్ ద్వారా సన్న బియ్యం , రేషన్ డీలర్‌లకు రూ.5 వేల గౌరవ భృతి.
  • కొత్త రేషన్ కార్డులు.
  • 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు.
  • ఆర్టీసీని ప్రభుత్వంలో వీలీన పక్రియ పూర్తి చేస్తాం.
  • ప్రతీ ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం.
  • కళ్యాణమస్తు కింద లక్ష రూపాయలతో పాటు 10 గ్రాముల బంగారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *