BJP Manifesto 2023 : సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో బీజేపీ మేనిఫెస్టో విడుదలైంది.

బీజేపీ మేనిఫెస్టోలో ప్రధాన హామీలు..
1. బీసీ ముఖ్యమంత్రి..
2. ధరణికి బదులు మీ భూమి యాప్‌
3. పెట్రోల్‌, డీజిల్‌ పై వ్యాట్‌ తగ్గింపు.
4. ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి 4 గ్యాస్‌ సిలిండర్లు ఫ్రీ
5. నిజాం ఘుగర్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణ
6. బీఆర్ఎస్ ప్రభుత్వం కుంభకోణాలపై విచారణకు కమిటీ
7. గల్ఫ్‌ బాధితుల కోసం ప్రత్యేక నోడల్‌ ఏజెన్సీ
8. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా 1వతేదీన వేతనాలు, పెన్షన్లు
9. మత రిజర్వేషన్లు తొలగించి.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపు
10. ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా కమిటీ ఏర్పాటు
11. అర్హత కలిగిన కుటుంబాలకు కొత్త రేషన్‌ కార్డులు
12. ఎరువులు, విత్తనాల కొనుగోలు కోసం రూ.2,500 ఇన్‌ పుట్‌ సబ్సిడీ
13. రైతులకు ఉచిత పంటల బీమా
14. వరికి రూ.3,100 మద్దతు ధర
15. నిజామాబాద్‌ ను టర్మరిక్‌ సిటీగా అభివృద్ధి చేసే ప్రణాళిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *