మెడికల్ మాఫియా
మెడికల్ మాఫియా అనేపదం కొత్తగా ఉన్న, ఇది అత్యంత్ పరమాదకరమెైన్ది. కొంత్మంది గ్రూప్స్ గా
ఏరపడి, మన్ం వివిధ వ్ాయధులు న్యం చేస ందుకు వ్ాడే మెడిసిన్ల్ మందులకు , కల్తత మందులు
త్యారుచేసి మార్కెట్లో వికూయిస్ుత నననరు. కొంత్మంది మెడికల్ దుకాణదనరులు ఆ మందులు చెక్
చేయకుండన తీస్ుకొని పరజలకు వ్ాట్ిని వికూయించి, వ్ార్ి ప్ార ణనలతో చెలగాట్ం ఆడుత్ునననరు. కర్ోనన
త్ర్ాాత్ పరతి ఒకెర్ికి ఆర్ోగ్యం ప ై శ్ూదధ బాగా ప ర్ిగిప్ో యింది, దననికి తోడు భయం కూడన ప ర్ిగింది. చిన్నప్ాట్ి
దగ్గు , , జారం, జలుబగ కి కూడన మందు బిళ్ళలు వ్ాడేస్ుత నననరు. సామాజిక మాధయమాల కారణంగా
ఆర్ోగ్యం ప ై కొంత్ అవగాహన్ ప రగ్ట్ం, ఇంట్ర్కనట్లో అనిన ఔషధనల స్మాచనరం లభయమవడం, గ్త్ంలో ఇదే
వ్ాయధికిడనకటర్ ర్ాసిచిిన్ పిరసిరిపషన్ అందుబాట్ులో ఉండట్ం, ప ైైవ్ేట్ వ్ ైదుయడు స్ంపరదింపులు మర్ీఖర్ీదు
కావట్ం ఇలా కారణనలు ఏమెైనన స ంత్ంగా మందులు కొన్ుకకెవడం మాత్రం ఎకుెవ్ ైంది. మెడికల్ షాప్స లో
కొన్ుగోలు చేస మందులు అస్లు ఎంత్వరకు పనిచేసాత యో మన్కు తెలియదు, ఎందుకంట్ే ఈమధయ
కొంత్మంది ఇంగిత్ం లేని వ్ాళ్ళళ (ఫ క్ మెడిసిన్్) న్కిల్త మందులు త్యారు చేసి, వ్ాట్ికి బార ండెడ్ కంప నీ
లేబగల్్ అతికించి మార్కెట్లో అమగుత్ునననరు. పరజలు ఇలాంట్ి న్కిల్త మందులు కొన్ుగోలు చేసి వ్ాడట్ం
వలో వచిిన్ వ్ాయధి త్గ్ుకప్ో గా, కొత్త వ్ాయధులు వస్ుత నననయి. పరతి ఔషధననికిఒక లక్షణమగ ఉంట్ుంది. ఏ
జబగు కకస్ం ఎంత్ మోతనదులో వ్ాడనలనేది వ్ార్ి వయస్ు్, బరువు, లక్షణనల తీవరత్న్ు బట్ిట మన్ం
ఉపయోగించే మందుల మోతనదులో మారుపలు ఉంట్ాయి. అందుకే ఔషధనల డోస్ త్గిున్, ప ర్ిగిన్
దుషఫలితనలు త్లెత్ుత తనయి. ర్ియాక్షన్ అయితే జీవన్ురణ స్మస్యలు వసాత యి . డనకటర్్ స్లహా లేకుండన
వ్ేరువ్ేరు రకాల మెడిసిన్్ ఒకేసార్ి వ్ేస్ుకునే వ్ార్ిలో కొనినసారుో పరతికూలత్ ఎదురవుత్ుంది, ఎందుకంట్ే
ఒకర్ికి పని చేసిన్ ఔషధం అంతే మోతనదులో అందర్ికీ పని చేస్ుత ందని చెపపలేమగ. జబగులకు
కారణనలన్ు బట్ిట ఔషధనలు మారుత్ుంట్ాయి. వీట్ిని గ్ూహ ంచకుండన వినియోగిసత పరమాదమే,
అలాంట్పుపడు హాసిపట్లోో చేర్ాలి్ ర్ావచుి.
యాంట్ీబయాట్ిక్్:-
కొంత్మంది యాంట్ీబయోట్ిక్్ న్ు డనకటర్్ స్లహా లేకుండన విచిలవిడిగా వ్ాడేస్ుత నననరు. ఇలా చేస త
శ్ర్ీరంలో వ్ాట్ి నిర్ోధకత్ ప రుగ్గత్ుంది. భవిషయత్ుత లో ఎపుపడెైనన బాయకీటర్ియల్ ఇన ఫక్షన్ుో వచిిన్పుపడు
యాంట్ీబయట్ిక్్ వ్ేస్ుకున్న పని చెయవు. ఫలిత్ంగా ఇన ఫక్షన్ ప ర్ిగి తీవర అననర్ోగాయనికి దనర్ితీసి,
అవయవ్ాల పనితీరు దెబుతీస్ుత ంది. ఉదనహరణకు జలుబగ, దగ్గు, గ ంత్ు ఇన ఫక్షన్ కు యాంట్ీబయోట్ిక్్
న్ు త్రచూ వినియోగించడం. పూర్ితసాా యి కకరు్ వ్ాడకుండన లక్షణనలు త్గ్ుగానే మానేయట్ం వంట్ి చరయలతో
భవిషయత్ుత లో యాంట్ీబయోట్ిక్్ పనిచేయవు. నొపిప నివ్ారణ మాత్రలన్ు త్రచు వ్ాడితే మరత్రపిండనలు,
కాలేయం దెబుతింట్ాయి. జీరణకకశ్ంలో అల్రుో ఏరపడి రకతసార వం జరుగ్గత్ుంది. డనకటర్ పిరసిరిపషన్ లేకుండన
మన్ం మెడికల్ షాప్స కు వ్ ళ్లో యాంట్ీబయోట్ిక్్ న్ు కొన్ుగోలు చేస త ఒకవ్ేళ్ అవి న్కిల్త యాoట్ీబయాట్ిక్్
అయితే అస్లుకే మోస్ం వస్ుత ంది.
అస్లెైన్వ్ా లేదన న్కిల్తవ్ా:
జారం, దగ్గు, నొపుపలు, రకతప్ో ట్ు, మధుమేహం చివర్ికి ప్ార ణనంత్క కాయన్్ర్ కిమన్ం వ్ాడుత్ున్న
చనలా మందులోో ఏవి అస్లెైన్వ్ో ఏవి న్కిల్తవ్ో గ్గర్ితంచలేని పర్ిసిాతి. నోట్లో వ్ేస్ుకున్న మందు, ఒంట్ికి
ర్ాస్ుకున్న ఆయింట్్ుంట్ పనిచేస్ుత ందో లేదో అని ఆందోళ్న్. వీట్ికి తోడు కాలం చెలిోన్ మందులు వ్ాట్ిని
వికూయించే అన్ుమతి లేని మెడికల్ షాపులు. ప ైగా అధిక ధరలతో ర్ాషటరంలో పరజల ఆర్ోగ్యం దెైవ దీన్ంగా
త్యారయింది. ఆందోళ్న్కు గ్గర్ి చేస్ుత న్న ఈ అంశాలనీన సాక్షాత్ుత ర్ాషటర ఔషధ నియంత్రణ మండలి (డిసీ ఏ)
చేస్ుత న్న దనడులు, త్నిఖీలోో వ్ లోడెైన్వ్ే కావట్ం గ్మననరహం. కొనిన రకాల దగ్గు మందులు మత్ుత న్ు
కలిగించేవి ఉంట్ాయి. వీట్ిని డనకటర్ పిరసిరిపషన్ లేకుండన ఎట్ిట పర్ిసిాత్ులోో వికూయించకూడదు. కొనిన మెడికల్
షాప్స్ ఇషాట న్ుసారoగా మగఖయంగా యగవత్న్ు దృష్ిటలో ఉంచుకుని వీట్ి అముకాలన్ు జోరుగా
కొన్సాగిస్ుత నననయి.
త్నిఖీలు:
హ ైదర్ాబాద్ తో ప్ాట్ు వివిధ జిలాో లోో గ్త్ 7 & 8 న లలుగా డి.సి.ఎ త్నిఖీలు చేస్ుత ంది. ఒకవ్ ైపు
కేస్ులు న్మోదు, న్కిల్త మందుల సాాధీన్ం వంట్ివి జరుగ్గత్ున్న, మర్ోవ్ ైపు న్కిలి మందుల అకూమాలు
కొన్సాగ్గత్ునననయి. ఇత్ర ర్ాషాటర ల న్ుంచి కల్తత ఔషధనలు ర్ాషాటర నికి కుపపలు తేపపలుగా తీస్ుకొస్ుత ండగా,
మర్ికొనిన మన్ ర్ాషటరంలోనే త్యారవుత్ునననయి. హ మాచల్ పరదేశ్, ఉత్తర్ాఖండ్, కాశీపుర్ లలో త్యార్కైన్
న్కిల్త మందులు ర్ాషాటర నికి యదేచిగా వస్ుత నననయి.ఈ వయవహారంలో భార్ీ ర్ాకకట్ న్ు డి.సి.ఏ చేదించింది.
అకెడి న్ుంచి కొర్ియర్ కంప నీల దనార్ా మందులన్ు తెపిపంచి ఇకెడ వికూయిస్ుత నననరు. వ్ాట్ిలో
యాంట్ీబయోట్ిక్్, రకతప్ో ట్ు, కొలెసాటర ల్ త్గిుంచేవి ఉనననయి. పరమగఖ త్యార్ీ స్ంస్ాలెైన్ స్న్ ఫార్ాు, గకలోన్
మార్ె ఫార్ాు, అర్ిసోట ఫార్ాు వంట్ి స్ంస్ాల మాత్రలు, మందులకు న్కిల్తలన్ు త్యారు చేసి
వికూయిస్ుత నననరు. ర్ాషటరంలో లెైస న్్ లేని మెడికల్ షాపులు భార్ీగా ఉనననయి. హ ైదర్ాబాద్ స్హా ర్ాషటరంలో
మండల కేందనర లు, గాూమాల వరకు ఇదేపర్ిసాితి ఉంది. వివిధ న్ర్ి్ంగ్ హోoలు స ైత్ం అన్ుమతి
తీస్ుకకకుండననే మెడికల్ షాపులన్ు నిరాహ స్ుత నననయి. గాూమాలోో ఆర్ఎంపీలు ఇళ్ోలోోనేమందుల
దుకాణనలు న్డుపుత్ునననరు. ఇషాట ర్ాజయంగా వివిధ ధరల సీలింగ్ ఉన్న మందులకు త్పుపడు గ్ర్ిషట ధరలన్ు
మగదిరస్ూత 30 న్ుంచి 40% వరకు అధికంగా తీస్ుకుంట్ునననరు. ఇలాంట్ి వయవహార్ాలప ై ఇట్ీవల 50 కిప ైగా
కేస్ులు న్మోదయాయయి. హ ైదర్ాబాదులోని బీరంగ్రడన, మలాెజిుర్ిలో వ్ాసిపన్ -5 ఎం జి ఆయింట్్ుంట్ న్ు,
ఇట్ార కాప్స మాత్రలన్ు ఎకుెవ ధరకిఅమగుత్ునననరు. మధుమేహం, రకతప్ో ట్ు త్గిుసాత యని ,కిడననలు, గాల్
బాో డర్ లో ర్ాళ్ళన్ు త్గిుసాట యని చివరకు కాయన్్ర్ లాంట్ి ప్ార ణనంత్క వ్ాయధులన్ు బాగ్గ చేసాత యని
ఆయగర్ేాద మందులన్ు వికూయిస్ుత నననరు.
కుట్ీర పర్ిశ్ూమలు:
అన్ుమతి లేకుండన, కాసో ుట్ిక్ లెైస న్్ లేకుండన కుట్ీర పర్ిశ్ూమల సాా యిలో రకరకాల స ందరయ లేపననల
త్యార్ీ కొన్సాగిస్ుత నననరు. ఫుడ్ లెైస న్్ అన్ుమతి తీస్ుకుని మందు బి లోల త్యార్ీ, జార్ాలన్ు
త్గిుసాత యని ప ర్ ెంట్ూ న్కిల్త మందులు వికూయం. పరమగఖ కంప నీల ద ంగ్ లేబగల్్, అలూయమినియం
ఫాయిల్్ ఇత్ర ప్ాయకింగ్ మెట్ీర్ియల్్ త్యార్ీకి పరతేయకంగా చిన్న చిన్న కుట్ీర పర్ిశ్ూమలు వ్ లిశాయి .
మెడికల్ మాఫియా ఆగ్డనలు:
ధరల నియంత్రణ ఉన్న ఔషధనలన్ు స ైత్ం ఇషాట ర్ాజయంగా అధిక ధరలకు వికూయించడం, అకూమంగా బోడ్
బాయంకుల నిరాహణ, అన్ుమతి లేకుండన దనత్ల న్ుంచి ప్ాో సాు సీాకర్ించడం. ఇన్ు్లిన్ లాంట్ి వ్ాట్ిని
స ైత్ం గ్దిఉషణ
ోగ్ూత్ వదదభార్ీపర్ిమాణంలో నిలా ఉంచట్ం. ఎకుెవ పర్ిమాణంలో ఔషధనలన్ు బిలుో
లేకుండననే కొన్డం. నిబంధన్లకు విరుదధంగా దగ్గు మందుల నిలా వికూయం. లక్షల రూప్ాయల విలువ్ ైన్
గ్డువు మగగిసిన్ మందులు వికూయం.
ఆకరషణీయ పరకట్న్లు:
నిమోనియా, డయాబెట్ిస్ చికిత్్ల ప రుతో పరజలన్ు మభయప డుత్ూ ఔషధనలుగా వికూయిస్ుత న్న
స్ంస్ాలప ై తెలంగాణ ఔషధ నియంత్రణ శాఖ అధికారులు కేస్ులు న్మోదు చేశారు. త్పుపడు పరకట్న్లతో
ఔషధనలు త్యారు చేసి పరజలన్ు త్పుపదోవ పట్ిటంచేలా పరకట్న్లు ఇస్ుత న్న త్యార్ీ స్ంస్ాలప ై తెలంగాణ
ఔషధ నియంత్రణ శాఖ అధికారులు కేస్ులు న్మోదు చేశారు. రంగార్కడిి జిలాో గ్ండిప ట్లో నిమోనియాకు
ఆయగర్ేాద ఔషధం ప రుతో ఆర్ోా విన్ గోల్ి ఆయిల్ న్ు త్యారు చేస్ుత న్నట్ుో గ్గర్ితంచనరు. నిజామాబాదులో
మధుమేహంకు ఆయగర్ేాద ఔషధం ప రుతో ఉసిర్ి జ్యయస్ న్ు వికూయిస్ుత న్నట్ుో గ్గర్ితంచనరు. ఆయగర్ేాద
ఔషధనల ప రుతో పలు స్ంస్ాలు త్మ లేబగళ్ోప ై నిమోనియా, డయాబెట్ిస్ కి చికిత్్కు పనిచేసాత యని
వికూయిస్ుత న్నట్ుో ఔషధ నియంత్రణ శాఖ గ్గర్ితంచింది. త్పుపడు పరచనర్ాలతో మార్కెట్లో చలామణి అవుత్ున్న
కొనిన మందులన్ు గ్గర్ితంచనరు. ఇలాంట్ి పరచనర్ాలు డరగ్్ అండ్ మాయజిక్ ర్కమెడనస్ చట్టం పరకారం
నిష్ిదధమెైన్విగా ప ర్ ెనననరు. అభయంత్రకరమెైన్ పరకట్న్లు ఇస్ుత న్న స్ంస్ాలప ైచరయలు చేపట్ాట రు. డరగ్ అండ్
మాయజిక్ ర్కమెడనస్ ( అభయంత్రకరమెైన్ పరకట్న్లు) చట్టం 1954 లో కొనిన రకాల వ్ాయధులు, రుగ్ుత్ల చికిత్్
కకస్ం చేస మందుల పరకట్న్లన్ు నిష్ ధించనరు. డరగ్ అండ్ మాయజిక్ ర్కమెడనస్ చట్టం కింద గ్గర్ితంచిన్ వ్ాయధుల
చికిత్్ పరకట్న్లో ఏ వయకిత ప్ాలగు న్కూడదు. పరజలిన త్పుపదోవ పట్ిటంచేలా అభయంత్రకరమెైన్ పరకట్న్లతో
మార్కెట్లో త్రలిస్ుత న్న మందులన్ు గ్గర్ితంచేందుకు మే 23 మర్ియగ 24 తేదీలోో పరతేయక డెైైవ్ నిరాహ ంచనరు.
గ్ండిప ట్లో పట్ుట బడిన్ ఆర్ోత విన్ గోల్ిఆయిల్ న్ుయమోనియా న్ు త్గిుస్ుత ందని ప్ాయకింగ్ ప ై మగదిరంచనరు. ఇది
మధయపరదేేేశ్ లోని ఇండోర్ లో త్యారు చేస్ుత న్నట్ుో గ్గర్ితంచనరు. రంగార్కడిి జిలాో గ్ండిప ట్లోని మెడికల్ షాప్స
లో నిరాహ ంచిన్ సోదనలోో మందు నిలాలన్ు సాాధీన్ం చేస్ుకునననరు. నిజామాబాద్ అరున్ లో డరగ్్
నియంత్రణ అధికారులు చేసిన్ త్నిఖీలోో ఆయగర్ేాద ఔషధం ఆమాో జ్యయస్ న్ు గ్గర్ితంచనరు. విజయవ్ాడలోని
మన్ ఫర్ ఆయగర్ేాదిక్ డరగ్్ త్యారు చేస్ుత న్న ఆమాో జ్యయస్ ఉత్పతిత లేబగల్ ప ై ‘డయాబెట్ిస్‘ చికిత్్కు
పనిచేస్ుత ందని మగదిరంచనరు. నిజామాబాదులోని మెడికల్ షాపులో నిరాహ ంచిన్ సో దనలోో మందుల
నిలాలన్ు సాాధీన్ం చేస్ుకునననరు. ‘నిమోనియా’, ‘డయాబెట్ిస్’ చికిత్్ల ప రుతో అభయంత్రకరమెైన్
పరకట్న్లప ై కేస్ులు న్మోదు చేశారు. త్దుపర్ి విచనరణ చేపట్ిట నేరస్ుత లందర్ిప ై చట్టపరకారం చరయలు
తీస్ుకుంట్ారని తెలంగాణ ఔషధ నియంత్రణ శాఖ పరకట్ించింది. అభయంత్రకరమెైన్ పరకట్న్లు ఇస త
చట్టపరకారం జర్ిమాననలతో ప్ాట్ు ఆరు న లలు జకైలు శిక్ష విధిసాత రని హ చిర్ించనరు. చట్టవిరుదధమెైన్
ఔషధనల వికూయాలకు స్ంబంధించి డరగ్్ కంట్లర ల్ అడిునిస టరషన్ వ్ార్ికి ట్లల్ ఫీర న ంబర్ 1800-599-6969
దనార్ా స్మాచనరం అందించనలని కకర్ారు. ఇలాంట్ి ఔషధనలకు స్ంబంధించిన్ చట్ట విరుదధ కారయకలాప్ాలకు
స్ంబంధించిన్ ఫిర్ాయదులన్ు పరజలు తెలియజేయవచిని పరకట్ించనరు.
అవగాహన్ అవస్రం:
మెడికల్ షాప్స్ కూడా నిబంధనలు బేకాతనరు చేస్తూ డాకట ర్ చీటీ లేకండానే యదేచిగా మందులు
ఇచేే స్తూ న్నా రు. ఫలితంగా దీర్ఘ కాలంలో రోగుల ప్రా ణాలు మీదకు వస్తూ ంది. ఇలా సంతంగా మందులు వాడకం వారి
ఆరోగ్య ం పై తీవర పర్ిణనమం చూపుత్ుంది. మొతూ ంగా ప్ా జారోగ్య మే ప్ా మాదంలో ప్డే అవకాశాలు ఎకు వగా
ఉన్నా యని కందాఆరోగ్య కటంబ సంకే మ శాఖ ఆందోళన వయ కత ం చేస్ుత ంది. డాకట ర్ సలహాలుస్తచనలు లేకండా
ఎవరికి వారే మందులు వాడితే కలిగే అన్నర్ధా లపైప్ా జలోో విసూ ృ త అవగాహన కలిప ంచాలి్ న అవసర్ం ఉందని
కోరుకంటూడై రెకట ర్ ఆఫ్ జనర్ల్ హెల్ూసర్వీ సెస్ ప్రా ఫెసర్ డాకట ర్ అనిా ర్ధషాట ా ల ప్ా భుతీ ప్ా ధాన కార్య దరుులక , వై దయ
ఆరోగ్య శాఖ కారయదర్ిు కిలేఖ ర్ధశారు అనిా ర్కాలమాధయ మాల ద్వీ ర్ధ ప్ా జలోో ఈ అంశంపైచై తనయ ం పంప్రందించాలని
ఇప్ప టికి ఈ తర్హాలో మందులు వాడుతునా వారు ఈ ధోర్ణి నంచి బయట ప్డాలని ఉంటే వై దయ ఆరోగ్య శాఖ
తర్ఫున వారికి అవసర్మెై న సహకార్ం అందించాలనిస్తచించారు.