Pavithra jayaram |సీరియల్ నటులు చంద్రకాంత్ ఉరివేసుకొని ఆత్మహత్య పవిత్ర జయరామ్ కూతురు భర్త కీలక వాఖ్యలు
pavithra jayaram |పవిత్ర జయరామ్ చంద్రకాంత్ ఓక మంచి స్నేహితులు యాక్టర్స్ మాత్రమే అని చెప్పుకోచ్చారు పవిత్ర జయరామ్ కు ఒక కొడుకు ఒక కూతురు పవిత్ర జయరామ్భ భర్త తన భార్య పవిత్ర జయరాం ఎంతో మంచిదని చెప్పుకొచ్చారు. కేవలం వాళ్ళు ఎటువంటి తప్పుడు ప్రచారాలు పోస్ట్లు చేయరాదు అన్నారు.పవిత్ర మరణించిన తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకుంన్నాం అని త్వరలో ఈ విషయాన్ని మీడియా ముందుకు తీసుకొద్దాం అనుకున్నాము కానీ ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. అది జీర్ణించుకోలేక చంద్రకాంత్ తాను కూడా ఉరివేసుకొని చనిపోయాడు. ఈ విషయం తెలిసిన చంద్రకాంత్ కుటుంబ సభ్యులు తన కొడుకు కేవలం పవిత్రతో అక్రమ సంబంధం పెట్టుకుని పిల్లల్ని అందర్నీ మర్చిపోయి వెళ్ళిపోయాడని ఉరివేసుకొని చనిపోవడం వల్ల ఆ కుటుంబానికి దూరమై ఆ యొక్క తల్లి భార్యని ఎంతో శోకసంద్రంలో ముంచాడు అని అందరికీ కూడా పవిత్ర జయరాం చంద్రకాంత్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారని తెలియజేసారు 2020 కరోనా టైం నుంచి చంద్రకాంత్ భార్య శిల్పా తనతో సరిగా ఉండటం లేదని తనను పట్టించుకోవటం లేదని పవిత్ర జయరామ్ వెంట తిరుగుతున్నాడని పిల్లల్ని కూడా పవిత్ర అంటి బాగా చూసుకుంటుందని చెప్పేవాడు ఆమె వివాహాతర సంబంధం వల్లే మా మధ్య దూరము పెరిగింది అన్నారు. మొత్తం మీద పవిత్ర జయరామ్ చంద్రకాంత్ ది వివాహేతరా సంభందం అని తెలింది.