పిల్లలు మూత్రము ఆపితే ……..
పిల్లలు మూత్రము బిగబట్టీతే చక్కని గృహ చిట్కా గోమూత్రము పాలు,ఆముదము సమభాగాలుగా కలిపి ఒక అణా ఎత్తు గుగ్గిలం, చూర్ణం కలిపి త్రాగిపించినట్లయితే పిల్లలకు మూత్రం బిగబట్టుడు అనేది తగ్గిపోతుంది.ధారాలముగా మూత్రం వస్తుంది. మూత్రం పోయడంలో పిల్లలకు ఇబ్బందిగా అనిపించినట్లయితే పిప్పిలి,పటిక బెల్లం, సైంధవ లవణం,మిరియాలు,తేనే విటన్నింటిని సమభాగాలుగా తీసుకుని బాగా నూరి పూటకు కుంకుడు గింజంత తినిపించినట్లైతే మూత్రము సులభంగా బయటకు వెలబడుతుంది.మూత్రం పోయడంలో ఇబ్బంది లేకుండా సాఫిగా వస్తుంది.